Gayatri Upasana /Sandya Vandanam

Gayatri Upasana /Sandya Vandanam

Table of contents

మా మాతా పితరులు, మరియు మోతేరాం విశ్వనాథం గారు , లోకే రాము గురుదేవుల అనుగ్రహంతో..

 

1. ప్రారంభ విధి 

 

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపివా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః ।

 

2. భూతోచ్చాటన

 

ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః । యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే

 

3. ్మృత్యాచచమనం

 

౧. త్రిరాచామేత్ (స్వాహా – స్వాహా – స్వాహా ) |  ౨. ద్విఃపరిమృజ్య (పెదవులు) | ౩. సకృదుపస్పృశ్య (పెదవులు) | ౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ అరచేయి) |  పాదౌ (రెండు పాదములు) | శిరశ్చ (శిరస్సు) | ౫. ఇంద్రియాణ్యుపస్పృశ్య చక్షుషీ (కళ్ళు) |నాసికే (ముక్కు పుటములు) | శ్రోత్రే చ (చెవులు) | ౬. హృదయమాలభ్య (హృదయం)
అపవుపస్పృశ్య

 

4. ఆసనం 

 

పృథివ్యాః | మేరుపృష్ట ఋషిః | కూర్మోదేవతా |  సుతలం ఛంధః |  ఆసనే వినియోగః  | అనంతాసనాయ నమః

 

 

ఆగ్నేయం – ఓం గం గణమపతయే నమః | నైఋతి – ఓం సం సరసవత్యై నమః | వాయవ్యం – ఓం దుం దుర్గయై నమః | ఈశాన్యం – ఓం క్షం క్షేత్రపాలాయ నమః

 

5. శిఖా బన్దనము

 

ॐ చిద్రూపిణి మహామాయే దివ్యతేజః సమన్వితే । తిష్ఠ దేవి శిఖా మధ్యే తేజోవృద్ధి కురుష్వ మే ॥

 

6. భస్మ ధారణ

 

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయమామృతాత్ ||

 

 

 

7. ప్రాణాయామం

 

ప్రణవస్య పరబ్రహ్మఋషిః |పరమాత్మా దేవతా | దైవీ గాయత్రీ ఛంధః | ప్రాణాయామే వినియోగః 

 

—  మూడు సార్లు ప్రాణాయామము చేయవలెను –

  దిగువొకసారి చేయవలసిన, ప్రాణాయామము విదానము చూడుము. (1 సెట్)

 

  1.       ముక్కు పట్టుకొని  పూరక మంత్రము  జపించుచూ ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చుకొన.
  2.        గాలిని బంధించి కుంభక  మంత్రమును జపించి,
  3.        రేచక మంత్రము  జపించుచూ మెల్లగా కుడిరంధ్రం నుండి  విడిచిపెట్టాలి-

 

  1. పూరక  : ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం సత్యమ్
  2. కుంభక  :  ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి । ధియోయో నః ప్రచోదయాత్ ॥
  3. రేచక  :  ఓమాపోజ్యోతీరసోఽమృతం | బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥

 

8. సంకల్పం

 

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన……..సంవత్సరే….అయనే….ఋతౌ…..మాసే, శుక్ల/కృష్ణ పక్షే ….తిథౌ….వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్….గోత్రః …..నామధేయోహం మమ బ్రహ్మవర్చస్సిద్యర్థం  (ప్రాతః/మాధ్హ్యాహ్న/సాయం) కాలః సన్ధ్యాముపాసిష్యె |

 

9. మార్జనం

 

ఓం ఆపోహిష్టేతి త్రయాణాం మంత్రాణాం | సింధుద్వీప ఋషిః | ఆపోదేవతా | గాయత్రీ ఛందః | పాదాంత మార్జనే వినియోగః

 

ఓం ఆపోహిష్టామ యోభువః   తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే *(పాదం  ।శిరస్సు । ఆకాశం )
యోవశ్శివతమో రసః  తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః *(శిరస్సు । ఆకాశం |పాదం )
తస్మా అరంగ మామవః  యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః *( ఆకాశం | పాదం ।శిరస్సు )

 

* మార్జన స్థానములు—1) భూః – పాదం 2)  భువః  – శిరస్సు 3)  సువః – ఆకాశం

 

10. మంత్రాచమనం

 

ప్రాతః కాల మంత్రాచమనః– సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్నాం | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి **స్వాహా** || 

 

మధ్యాహ్న కాల మంత్రాచమనః– ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతుమామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతాంచ’ ప్రతిగ్రహగ్గ్ **స్వాహా** || 

 

సాయంకాల మంత్రాచమనః– అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్నాం | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి **స్వాహా** || 

 

11. దిక్ మార్జనః

 

దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ || తూర్పు||

 

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || దక్షిణం||

 

హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరేవిరూ’పా స్తానఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | | పశ్చిమం||

 

యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధుశ్చుతశ్శుచ’యో యాః పా’వకాస్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు || ఉత్తరం||

 

యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యాఅన్తరి’క్షే బహుథా భవ’న్తి | యాః పృ’థివీం పయ’సోన్దంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు || ఆకాశం||

 

శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వోమయి వర్చో బల మోజో నిధ’త్త || పృుధ్వి ||

 

12. సౌత్రామణి అవబృదం

 

ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః | స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః ||

 

 || నిచ్వాశ తొ నీటిని నైరుతి కి వదలాలి ||

 

12.1  హిరణ్యశృంగ సూక్తం

 

హిరణ్యశృంగం వరుణమ్ ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః । యన్మయా భుక్తమసాధూనామ్ పాపేభ్యశ్చ ప్రతిగ్రహః॥55॥ యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇన్ద్రో వరుణో బృహస్పతిః సవితా చ పునన్తు పునః పునః॥56॥ నమోయజ్ఞయేయప్సుమతే నమః ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోధ్యాప్సుమతే ॥ యదపాం క్రూరం యదమేధ్యం యదశాన్తం తదపగచ్ఛతాం॥58॥ అత్యాశనాదతీపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ । తన్మే వరుణో రాజా పనినా హ్యవమర్షతు॥59॥ సౌహమప్యపాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్బిషః ॥ నాకస్య పృష్టమారుహ్య గచ్ఛేత్బ్రహ్మసలోకతాం॥60॥ యశ్చప్సు వరుణః స పునత్వఘమర్షణః॥61॥ ఇమ్మమ్ గంగ్గే యమునే సరస్వతి శతుద్రి స్తోమగ్ం సచత పరుష్ణియా అసిక్నియా మరుద్ధే వితస్తయార్జీకీయే శృణుహ్యా సుషోమయా॥62॥ తైత్తరీయారణ్యకే మహానారాయణోపనిషత్సు ప్రథమభాగః ॥

 

12.2 అఘమర్షణ సూక్తం

 

ఓం ఋతంచేత్యస్య సూక్తస్య . అఘమర్షణ ఋషిః భావవృత్తో దేవతా . అనుష్టుప్ ఛందః . పాపపురుష విసర్జనే వినియోగః

 

ఓం ఋతం చ సత్యం చాభీద్ధాస్తపసోధ్యజాయత . తతోరాత్ర్యజాయత తతః

 

సముద్రో అర్ణవః . సముద్రాదర్వావధిసంవత్సరో అజాయత .. అహో రాత్రాణి విదధద్విశ్వస్య మిషతోవశీ .

 

సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ . దివం చ పృథివీంచాంతరిక్షమథో స్వః ..  

 

13. శ్రౌతాచమనము

 

  1. ఓం త తత్స’వితుర్వరే”ణ్యగ్ం స్వాహా |
  2. భర్గో’ దేవస్య’ ధీమహి స్వాహా |
  3. ధియో యో నః’ ప్రచోదయా”త్ స్వాహా 
  4. ఆపోహిష్ఠా మ’యోభువః’ — అని చేతులు కడిగికొని 
  5. తా న’ ఊర్జే ద’ధాతన  — అని చేతులు కడిగికొని 
  6. మహేరణా’య చక్ష’సే — బొటన వేలుతో పై పెదవిని తుడుచుకొనుము 
  7. యో వః శివత’మో రసః’ — బొటన వేలుతో కింద పెదవిని తుడుచుకొనుము 
  8.  తస్య’ భాజయతే హ నః — ఉంగరం వేలుతో జలము శిరమున  చల్లుకోనుము 
  9.  ఉశతీరి’వ మాతరః’ — ఉంగరం వేలుతో జలము శిరమున చల్లుకోనుము 
  10.  తస్మా అర’న్గమామ వః  — ఎడమ చేతిపై జలము చల్లుకోనుము 
  11.  యస్య క్షయా’య జిన్వ’థ  — పాదముల పై జలము చల్లుకోనుము  
  12.  ఆపో’ జనయ’థా చ నః  — జలము శిరమున చల్లుకోనుము 
  13.  ఓం భూః — అని అన్ని వేళ్ళ మూలాలతో గడ్డమును తాకుము
  14.  ఓం భువః  — అని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రమును తాకుము 
  15.  ఓగ్‍మ్ సువః  — అని చూపుడు వేలుతో ఎడమ ముక్కు రంధ్రమును తాకుము 
  16.  ఓం మహః — అని బొటన వేలుతో కుడి కన్నును తాకుము
  17.  ఓం జనః  — అని ఉంగరం వేలుతో ఎడమ కన్నును తాకుము
  18.  ఓం తపః  — అని బొటన వేలు ఉంగరం వేలుతో కుడి చెవిని తాకుము
  19.  ఓగ్‍మ్ సత్యమ్  — అని బొటన వేలు ఉంగరం వేలుతో ఎడమ చెవిని తాకుము
  20.  ఓం తత్స’వితుర్వరే”ణ్యం  — అని బొటన వేలు చిటికెన వేలుతో నాభిని తాకుము
  21.  భర్గో’ దేవస్య’ ధీమహి  — అని హృదయమును తాకుము 
  22.  ధియో యో నః’ ప్రచోదయా”త్  — అని శిరమును తాకుము 
  23.  ఓమాపో జ్యోతీ రసో‌உమృతం  — అని అన్ని వేళ్ళ మూలాలతో కుడి భుజమును తాకుము
  24.  బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ — అని అన్ని వేళ్ళ మూలాలతో ఎడమ  భుజమును తాకుము

 

14. సూర్యమండల సంస్థాపన

 

14.1  వినియోగం:

 

అస్యశ్రీ సూర్య మహామంత్రస్య బ్రహ్మ రుషి| గాయత్రీ ఛందః  | సవితృ సూర్య నారాయణ దేవత | 

 

హ్రాం బీజం| హ్రీం శక్తిః | హౄం కీలకం|మమ సవితృ సూర్యనారాయణ ప్రీత్యర్థం జపార్ఘ్యే వినియోగః

 

14.2  కరంగాన్యాసం: 

 

  1. ఓం హ్రాం  అంగుష్టాభ్యాం నమః  | హృదయాయ నమః
  2. ఓం హ్రీం  తర్జనీభ్యాం నమః  | శిరసే స్వాహా
  3. ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః  | శిఖాయై వషట్
  4. ఓం హ్రైం  అనామికాభ్యాం నమః | కవచాయ హుమ్
  5. ఓం హ్రౌం  కనిష్టికాభ్యాం నమః | నేత్రత్రయాయ వౌషట్
  6. ఓం హ్రః కరతల కరపృష్టాభ్యాం నమః అస్త్రాయఫట్

 

భూర్భువస్వరోమితి దిగ్భంధః (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి)

 

14.3  సూర్య ధ్యానం 

 

సప్తాశ్వ రథినం హిరణ్య వర్ణం చతుర్భుజం పద్మద్వయాభయ వరద హస్తం కాలచక్ర ప్రణీతారం శ్రీ సూర్యనారాయణం |

 

14.4  లమిత్యాది పంచపూజ:

 

  1. లం  పృథ్వీ తత్త్వాత్మనే     | సూర్యాయ నమః  | గంధం పరికల్పయామి
  2. హం ఆకాశ తత్త్వాత్మనే     | సూర్యాయ నమః  |  పుష్పం పరికల్పయామి
  3. యం వాయు తత్త్వాత్మనే   | సూర్యాయ నమః  | ధూపం పరికల్పయామి
  4. రం వహ్ని తత్త్వాత్మనే        | సూర్యాయ నమః | దీపం పరికల్పయామి
  5. వం అమృత తత్త్వాత్మనే    | సూర్యాయ నమః | నైవేద్యం పరికల్పయామి
  6. సం సర్వ తత్త్వాత్మనే          |  సూర్యాయ నమః | సర్వోపచారాన్ పరికల్పయామి

 

14.5  ఆదిత్య హృదయం

 

అస్యశ్రీ  ఆదిత్య హృదయ మహామంత్రస్య |  అగస్త్యో భగవాన్ ఋషిః | అనుష్థుప్ చందః | సూర్య నారాయణ దేవత | హ్రాం బీజం| హ్రీం శక్తిః | హౄం కీలకం|మమ  సవితృ సూర్యనారాయణ ప్రీత్యర్థం జపార్ఘ్యే వినియోగః

 

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్। రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥

 

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥

 

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥

 

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥

 

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ । చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ ॥ 5 ॥

 

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥

 

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥

 

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥

 

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥

 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

 

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ । తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥

 

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః । అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥

 

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః । ఘనావృష్టి రపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥

 

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః । కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥

 

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః । తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ॥ 15 ॥

 

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః । జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

 

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః । నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥

 

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః । నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥

 

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే । భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥

 

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే । కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః॥ 20 ॥

 

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే । నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥

 

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః । పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥

 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః । ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥

 

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ । యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥

 

ఫలశ్రుతిః

 

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ । కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥

 

పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ । ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥

 

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి । ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥

 

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా । ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥

 

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ । త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥

 

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ । సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥

 

అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥

 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః ॥

 

14.6  సూర్య ముద్రలు

 

పద్మ, సురభి ,యోని ,కూర్మా ,శంఖ ,చక్ర ,తత్వ ,వాసుదేవా, బింబ, గరుడ

 

14.7 సూర్య జపం

 

అస్య శ్రీ సౌరాష్ఠాక్షరీ మహామంత్రస్య | దేవ భాగః శ్రౌత ఋషిః |గాయత్రీ ఛందః | శ్రీ సూర్య నారాయణ దేవతా  | సూర్య జపే వినియోగః

 

ఓం హ్రీం ఘుృణి సూర్య ఆదిత్య ఓం (108 సార్లు)

 

14.8  సూర్య అర్ఘ్యం(బ్రహ్మాస్త్ర/ బ్రహ్మదండ/ బ్రహ్మ శీర్ష)

 

14.8.1 శ్లోక సహిత – ప్రయోగ  &  విసర్జన మన్త్ర్రం

 

1. బ్రహ్మాస్త్ర అర్ఘ్యం :

 

సర్వాస్త్రోద్ధీప్తహస్తం సురరిపురుధిర క్షోద ముద్రాంకితాస్యం | భూషా రత్నోజ్వలాఙ్గం  ద్విజవరహృదయా వాస  మాదిత్య బీజం || లోకైకామిత్ర దైత్య గ్రసన పటునటా ద్ఘోర జిహ్వా కరాళం| వందే ఘోరాస్త్ర మాధ్యం  లయ సమయ మహా వీతి హోత్ర స్వరూపం ||

 

ప్రయోగ విసర్జన : విలోమ గాయత్రి అర్ఘ్యం:

 

త్యాదచోప్ర నఃయోయోధి | హిమధీ స్యవదే ర్గోభ|ణ్యంరేవతువిత్సత

 

ప్రయోగార్ఘ్యం :  గాయత్రి అర్ఘ్యం:

 

ఓం భూర్భువస్సువః |తత్సవితుర్వరేణ్యం| భర్గోదేవస్య ధీమహి| ధియోయోన ప్రచోదయాత్| 

 

2. బ్రహ్మదండ అర్ఘ్యం

 

సర్వాస్త్రానంతశక్త్యాక్రమణ ఝణఝణాత్కార ఘోరైక పిండం| బ్రహ్మాండాంతర్ద్విజానా మవనకరమితి క్రుద్ధ శేషోగ్రమూర్తిం|| జ్వాజ్వల్యోగ్రం త్రినేత్రం రవిజనితరిపుం ఖాదినం శస్త్రజాలం | ఫాలాక్షామ్భోజనాభా మ్బుజభవనలయం చింతయేత్ బ్రహ్మ దండం ||

 

ప్రయోగ విసర్జన : విలోమ తురీయ గాయత్రి అర్ఘ్యం: 

 

దోంవసా సేజరరోప | త్యాదచోప్ర నః యో యోధి | హిమధీ స్యవదే ర్గోభ | ణ్యంరేవతువిత్సత

 

ప్రయోగార్ఘ్యం : తురీయ గాయత్రి అర్ఘ్యం:

 

ఓం భూర్భువస్వః | తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ | పరోరజసేఽసావధోమ్||

 

3. బ్రహ్మ శీర్ష అర్ఘ్యం:

 

తేజః పుంజమయం ప్రసన్నవదనం బ్రహ్మాత్మకం యోగిభిః| ధ్యేయం భూసురభూషణం నిరుపమం శ్రేష్ఠం త్రిమూర్త్యాకరం|| నిత్యం భాస్కరవైరి వారపిశితా సృక్పూరపూర్ణోదరం| త్వస్త్రం బ్రహ్మ శిరోభి ధానమమలం  ధ్యాయెద్ధృదిస్థం ద్విజః ||

 

ప్రయోగ విసర్జన : విలోమ ఆసురి గాయత్రి అర్ఘ్యం:

 

రోంవస్సువర్భూభూహ్మబ్ర | తంమృసోరతిజ్యోపోఆ ఓం | త్యాదచోప్ర నః యో యోధి | హిమధీ స్యవదే ర్గోభ | ణ్యంరేవతువిత్సత |

 

ప్రయోగార్ఘ్యం : ఆసురి గాయత్రి అర్ఘ్యం:

 

ఓం భూర్భువస్వః | తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ |  ఓం ఆపో జ్యోతి రసోమృతం| బ్రహ్మ భూర్బువస్సువరోం|

 

14.8.2  లఘు   – ప్రయోగ మన్త్ర్రం

 

1. బ్రహ్మాస్త్ర

 

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం |భర్గోదేవస్య ధీమహి | ధియోయోన ప్రచోదయాత్ |హన హన హుం ఫట్|| బ్రహ్మాస్త్ర  ప్రయోగ  (ప్రాతః/మాధ్హ్యాహ్న/సాయం) కాలిక సూర్యాయ బ్రహ్మ రూపేణ ఇదం అర్ఘ్యం

 

2. బ్రహ్మదండ

 

ఓం భూర్భువస్వః | తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ | పరోరజసేఽసావధోమ్ |హన హన హుం ఫట్|| బ్రహ్మదండ  ప్రయోగ (ప్రాతః/మాధ్హ్యాహ్న/సాయం) కాలిక సూర్యాయ బ్రహ్మ రూపేణ ఇదం అర్ఘ్యం

 

3. బ్రహ్మ శీర్ష  

 

ఓం భూర్భువస్వః | తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ |  ఓం ఆపో జ్యోతి రసోమృతం| బ్రహ్మ భూర్బువస్సువరోం|  హన హన హుం ఫట్| బ్రహ్మ శీర్ష   ప్రయోగ (ప్రాతః/మాధ్హ్యాహ్న/సాయం) కాలిక సూర్యాయ బ్రహ్మ రూపేణ ఇదం అర్ఘ్యం

 

14.9  తృచ అర్ఘ్యాలు

 

ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ |  హృ॒ద్రో॒గం మమ॑ సూర్య
హరి॒మాణం᳚ చ నాశయ || శుకే᳚షు మే హరి॒మాణం᳚ రోప॒ణాకా᳚సు దధ్మసి | అథో᳚
హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణం॒ ని ద॑ధ్మసి ||  ఉద॑గాద॒యమా᳚ది॒త్యో విశ్వే᳚న॒
సహ॑సా స॒హ | ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం ||
 

 

1వ సెట్ – 12 మన్ర్తాలు

 

  1. ఓం భూర్భువస్సువః | ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ | ఓంహ్రాంఓం మిత్రాయ నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  2. ఓం భూర్భువస్సువః | ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ |  ఓంహ్రీంఓం రవయె నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  3. ఓం భూర్భువస్సువః | హృ॒ద్రో॒గం మమ॑ సూర్య | ఓంహ్రూంఓం సూర్యాయ నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి
  4. ఓం భూర్భువస్సువః | హరి॒మాణం᳚చ నాశయ  |  ఓంహ్రైంఓం భానవే నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  5. ఓం భూర్భువస్సువః | శుకే᳚షు మే హరి॒మాణం᳚| ఓం హ్రౌం ఓం ఖగాయ నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి
  6. ఓం భూర్భువస్సువః | రోప॒ణాకా᳚సు దధ్మసి| ఓంహ్రఃఓం పూష్ణే నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  7. ఓం భూర్భువస్సువః | అథో᳚హారిద్ర॒వేషు॑ మే | ఓంహ్రాంఓం హిరణ్యగర్భాయ నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  8. ఓం భూర్భువస్సువః| హరి॒మాణం॒ ని ద॑ధ్మసి| ఓం హ్రీం ఓం మరీచయే నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  9. ఓం భూర్భువస్సువః |  ఉద॑గాద॒యమా᳚ది॒త్యో|ఓం  హ్రూం ఓం ఆదిత్యాయ నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  10. ఓం భూర్భువస్సువః | విశ్వే᳚న॒ సహ॑సా స॒హ  | ఓం హ్రైం ఓం సవిత్రే నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి
  11. ఓం భూర్భువస్సువః | ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్| ఓం హ్రౌం ఓం అర్కాయ నమః| ఇదం అర్ఘ్యం సమర్పయామి
  12. ఓం భూర్భువస్సువః | మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం | ఓం హ్రః  ఓం భాస్కరాయ నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి

 

2వ సెట్ –

 

  1. ఓం భూర్భువస్సువః | ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚| ఓం హ్రాంహ్రీం ఓం మిత్ర రవిభ్యామ్ నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  2. ఓం భూర్భువస్సువః | హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణం᳚ చ నాశయ | ఓం  హ్రూంహ్రైం ఓం  సూర్య భానుభ్యామ్ నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి
  3. ఓం భూర్భువస్సువః |శుకే᳚షు మే హరి॒మాణం᳚ రోప॒ణాకా᳚సు దధ్మసి | ఓం హ్రౌంహ్రః ఓం ఖగ  పూష్ణేభ్యామ్ నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి
  4. ఓం భూర్భువస్సువః | అథో᳚ హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణం॒ ని ద॑ధ్మసి  | ఓం హ్రాంహ్రీం ఓం హిరణ్యగర్భ మరీచీభ్యామ్ నమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి
  5. ఓం భూర్భువస్సువః |  ఉద॑గాద॒యమా᳚ది॒త్యో విశ్వే᳚న॒ సహ॑సా స॒హ  |ఓం  హ్రూంహ్రైం ఓం ఆదిత్యోసవిత్రుభ్యామ్నమః| ఇదం అర్ఘ్యం సమర్పయామి
  6. ఓం భూర్భువస్సువః | ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం| ఓం హ్రౌంహ్రః ఓం అర్క భాస్కరాభ్యామ్ నమః| ఇదం అర్ఘ్యం సమర్పయామి

 

3 వ సెట్

 

  1. ఓం భూర్భువస్సువః   ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ . హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణం᳚ చ నాశయ| ఓం హ్రాం హ్రీం  హ్రూంహ్రైం ఓం | మిత్ర రవి సూర్య భానువేభ్యో నమః |  ఇదం అర్ఘ్యం సమర్పయామి
  2. ఓం భూర్భువస్సువః  | శుకే᳚షు మే హరి॒మాణం᳚ రోప॒ణాకా᳚సు దధ్మసి . అథో᳚ హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణం॒ ని ద॑ధ్మసి | ఓం హ్రౌం హ్రః హ్రాం హ్రీంఓం | ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరిచేభ్యో నమః |  ఇదం అర్ఘ్యం సమర్పయామి
  3. ఓం భూర్భువస్సువః | ఉద॑గాద॒యమా᳚ది॒త్యో విశ్వే᳚న॒ సహ॑సా స॒హ . ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం | ఓం  హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం | ఆదిత్య సవితృ అర్కభాస్కరేభ్యోనమః | ఇదం అర్ఘ్యం సమర్పయామి

 

4 వ సెట్

 

  1. ఓం భూర్భువస్సువః | ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ . హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణం᳚ చ నాశయ .శుకే᳚షు మే హరి॒మాణం᳚ రోప॒ణాకా᳚సు దధ్మసి .  | ఓం హ్రాం హ్రీం  హ్రూం హ్రైం  హ్రౌం హ్రః ఓం | మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణేభ్యోనమః| ఇదం అర్ఘ్యం సమర్పయామి
  2. ఓం భూర్భువస్సువః | అథో᳚ హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణం॒ ని ద॑ధ్మసి . ఉద॑గాద॒యమా᳚ది॒త్యో విశ్వే᳚న॒ సహ॑సా స॒హ . ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం  | ఓం హ్రాం హ్రీం  హ్రూం హ్రైం  హ్రౌం హ్రః ఓం | హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి

 

5 వ సెట్

 

  1. ఓం భూర్భువస్సువః | ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ .  హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణం᳚ చ నాశయ .. శుకే᳚షు మే హరి॒మాణం᳚ రోప॒ణాకా᳚సు దధ్మసి .అథో᳚ హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణం॒ ని ద॑ధ్మసి ..ఉద॑గాద॒యమా᳚ది॒త్యో విశ్వే᳚న॒ సహ॑సా స॒హ . ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం .. |   ఓం హ్రాం హ్రీం  హ్రూం హ్రైం  హ్రౌం హ్రః  హ్రాం హ్రీం  హ్రూం హ్రైం  హ్రౌం హ్రః  ఓం | మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః |ఇదం అర్ఘ్యం సమర్పయామి

 

14.10 సూర్య తర్పణాలు

 

  1. ఓం హ్రాం | ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ | ఓం మిత్రం తర్పయామి
  2. ఓం హ్రీం | ఆ॒రోహ॒న్నుత్త॑రాం॒ దివం᳚ | ఓం రవీం తర్పయామి 
  3. ఓం హ్రూం | హృ॒ద్రో॒గం మమ॑ సూర్య | ఓం సూర్యం తర్పయామి
  4. ఓం హ్రైం| హరి॒మాణం᳚ చ నాశయ | ఓం భానవం తర్పయామి
  5. ఓం హ్రౌం |  శుకే᳚షు మే హరి॒మాణం᳚| ఓం ఖగాయం తర్పయామి
  6. ఓం హ్రః | రోప॒ణాకా᳚సు దధ్మసి . |  ఓం పూష్ణీమ్   తర్పయామి
  7. ఓం హ్రాం | అథో᳚ హారిద్ర॒వేషు॑ మే | ఓం హిరణ్య గర్భం తర్పయామి
  8. ఓం హ్రీం | హరి॒మాణం॒ ని ద॑ధ్మసి | ఓం మరీచీమ్ తర్పయామి
  9. ఓం హ్రూం | ఉద॑గాద॒యమా᳚ది॒త్యో | ఓం ఆదిత్యం తర్పయామి
  10. ఓం హ్రైం | విశ్వే᳚న॒ సహ॑సా స॒హ | ఓం సవిత్రం తర్పయామి
  11. ఓం హ్రౌం | ద్వి॒షంతం॒ మహ్యం᳚ రం॒ధయ॒న్ | ఓం అర్కం సమర్పయామి
  12. ఓం హ్రః |   మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధం| ఓం భాస్కరం తర్పయామి

 

14.11 సూర్య అధర్వశీర్షం

 

ఓం అథ సూర్యాధర్వాన్గీరసం వ్యాఖ్యాస్యామః! బ్రహ్మా ఋషిః | గాయత్రీ చందః | ఆదిత్యో దేవతా |హంసః సోహమగ్ని నారాయణ యుక్తం బీజమ్ | హృల్లేఖా శక్తిః | వియదికార సంయుక్తం కీలకమ్ |చతుర్విధ పురుషార్ధ సిద్ధ్యర్దే జపే వినియోగః!

 

షట్ స్వరారూఢేన బీజేన షడంగం రక్తామ్బుజ సంస్థితం
సప్తాశ్వ్రదినం హిరణ్య వర్ణం చతుర్భుజం పద్మద్వయా భయ వరద హస్తం
కాల చక్ర ప్రణేతారం శ్రీ సూర్య నారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః!!

 

ఓం భూర్భువః సువః | తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి| ధియో యోనః ప్రచోదయాత్

 

సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ | సూర్యా ద్వై ఖల్విమాని భూతాని జాయన్తే | సుర్యాధ్యజ్ఞః పర్జన్యో న్నమాత్మా |

 

నమస్తే ఆదిత్య | త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి!త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి!త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి!
త్వమేవ ప్రత్యక్షం ఋగసి! త్వమేవ ప్రత్యక్షం యజురసి! త్వమేవ ప్రత్యక్షం సామాసి! త్వమేవ ప్రత్యక్ష మధర్వాసి!
త్వమేవ సర్వం చన్దోసి!

 

ఆదిత్యాద్వాయుర్జాయతే! ఆదిత్యాద్భూమిర్జాయతే! ఆదిత్యాదాపోజాయన్తే! ఆదిత్యా జ్జ్యోతిర్జాయతే! ఆదిత్యాద్ వ్యోమ దిశో జాయన్తే!

 

ఆదిత్యాద్ దేవా జాయన్తే! ఆదిత్యాద్ వేదా జాయన్తే! ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి!అసావాదిత్యో బ్రహ్మా! ఆదిత్యోన్తఃకరణ మనో బుద్ధి చిత్తా హంకారాః! ఆదిత్యో వై వ్యానస్సమానోదానోపానః ప్రాణః!ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షురసన ద్రాణాః!

 

ఆదిత్యో వై వాక్పాణి పాద పాయూ పస్థాః! ఆదిత్యో వై శబ్ద స్పర్శ రూప రస గంధా! ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గా నన్దాః!
ఆనన్దమయో విజ్ఞాన మయో విజ్ఞానఘన ఆదిత్యః! నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి! బ్రాజిష్ణవే విశ్వహేతవే నమః!

 

సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు! సూర్యే లయం ప్రాప్నువన్తి యః సూర్యః సోహమేవచ!చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః!చక్షుర్దాతా దధాతు నః!

 

ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి! తన్నః సూర్యః ప్రచోదయాత్!

 

సవితా పురస్తాత్ సవితా పశ్చాత్తాత్ సవితోత్త రాత్తాత్ సవితా ధరాత్తాత్! సవితా నః సువతు సర్వతాతి సవితా నొ రాసతాం దీర్ఘ మాయుః!

 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మా! ఘ్రుణిరితి ద్వే అక్షరే! సూర్య ఇత్యక్షర ద్వయమ్! ఆదిత్య ఇతి త్రిణ్యక్షరాణి! ఏత స్త్యేవ సూర్య స్త్యాష్టాక్షరో మనుః!

 

ఉపనిషత్ ఫలశ్రుతి :

 

యః సదా హర హార్ జపతి! స వై బ్రాహ్మణో భవతి! స వై బ్రాహ్మణో భవతి!
సూర్యాభి ముఖో జప్త్వా మహా వ్యాధి భయాత్ ప్రముచ్యతే! అలక్ష్మిర్నశ్యతి! అభక్ష్య భాక్షణాత్ పూతో భవతి!
అగమ్యా గమనాత్ పూతో భవతి! పతిత సంభాషణాత్ పూతో భవతి!అసత్ సంభాషణాత్ పూతో భవతి!మధ్యాహ్నే సుర్యాభిముఖః పఠెత్! సద్యోత్పన్న పంచ మహా పాత కాత్ ప్రముచ్యతే! సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మై చిత్ప్ర శంసయేత్! య ఏతాం మహా భాగః ప్రాతః పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి!
వేదార్థం లభతే!త్రికాలమేతజప్త్వా క్రతు శత ఫల మవాప్నోతి!

 

హస్తా దిత్యే జపతి,స మహా మృత్యుం తరతి స మహామృత్యుం తరతి

 

య ఏవం వేద! ఇత్యుపనిషత్!!! ఓం శాంతిః శాంతిః శాంతిః

 

14.12 ఆదిత్య కవచం

 

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య | అగస్త్యో భగవానృషిః| అనుష్టుప్ఛందః |ఆదిత్యో దేవతా| శ్రీం బీజం | ణీం శక్తిః| సూం కీలకం| మమ ఆదిత్యప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ।

 

ధ్యానం
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ।
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

 

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ । ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥

 

కవచం

 

ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ । ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥

 

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః । జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥

 

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః । కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥

 

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ । ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥

 

జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః । పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ॥

 

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ । సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥

 

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ । అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ।

 

ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ । కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ॥

 

సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ ।
పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ ॥

 

సంరక్తచూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పమ్ ।
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ॥

 

ఇతి ఆదిత్యకవచమ్ ।

 

14.13    సజల ప్రదక్షిణం

 

ఓం ఉ॒ద్యంత॑మస్తం॒-యఀంత॑-మాది॒త్య-మ॑భిథ్యా॒య-న్కు॒ర్వన్బ్రా᳚హ్మ॒ణో వి॒ద్వాన్-థ్స॒కల॑ంభ॒ద్రమ॑శ్నుతే॒ అసావా॑ది॒త్యో బ్ర॒హ్మేతి॒ ॥ బ్రహ్మై॒వ సన్-బ్రహ్మా॒ప్యేతి॒ య ఏ॒వం-వేఀద ॥ అసావాదిత్యో బ్రహ్మ ॥ (తై. అర. 2. 2)

 

15. గాయత్రి సంస్థాపన

 

15.1  గాయత్రి ఆవాహనం

 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ ఇత్యార్షం ! గాయత్రం ఛందం ! పరమాత్మం సరూపం! సాయుజ్యం వినియోగం! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం! గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే! యదాహ్నాత్కురుతే పాపాం తదాహ్నాత్ప్రతి ముచ్యతే! యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతి ముచ్యతే! సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ! (అరచేతులు రెండూ జోడించి) ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి! విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు:! అభిభూరోం (తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) గాయత్రీ మావాహయామి! సావిత్రీమావాహయామి! సరస్వతీమావాహయామి! ఛందర్షీనావాహయామి! శ్రియమావాహయామి! బలమావాహయామి!

 

15.2  ఆవాహనాది దశ ముద్రలు

 

1. ఆవాహయామి,2.  సం స్థాపయామి,3. సన్నీదాపయామి, 4. సన్నిరోదయామి, 5.అభిముఖీకరోమి, 6.అవగుంఠయామి, .శకట ముద్ర లాగా తర్జనివెలు కలసి , 7.  ఉద్దీపయామి- యోని ముద్ర, 8.అమృతీకరోమి-సురభి ముద్ర, 9.సకళీకరోమి, 10. పరమీకరోమి

 

15.3  వినియోగం

 

గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి:! సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని), బ్రహ్మశిర: (శిరస్సును), విష్ణు:హృదయం (హృదయాన్ని), రుద్రశిఖా.! (శిఖను ముట్టుకోవాలి) పృథివీ యోని: ప్రాణాపానవ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ! చతుర్వింశ్యత్యక్షర త్రిపద షట్కుక్షి: (అని కుడిచేతితో ఎడమచేతిని కొట్టాలి) పంచశీర్షోపనయనే వినియోగ:! ఓం భూ:! ఓం భువ: ఓం స్వ: ఓం మహ:! ఓం జన: ఓం తప: ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్‌, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోం! (అని ముందు విధంగా గాలిని పీల్చి బంధించి వదలాలి) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ (సాయం సంధ్యాంగ) యధాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే! (అని అనామిక వేలుతో నీటిని ముట్టుకోవాలి)

 

15.4  కరాంగ న్యాసం

 

  1. ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే | అంగుష్టాభ్యాం నమః  | హృదయాయనమః |
  2. వరేణ్యం విష్ణాత్మనే  | తర్జనీభ్యాం నమ: |  శిరసే స్వాహా |
  3. భర్గోదేవస్య రుద్రాత్మనే | మధ్యమాభ్యాం నమ: | శిఖాయై వషట్‌!
  4. ధీమహి సత్యాత్మనే  | అనామికాభ్యాం నమ: | కవచాయహుం|
  5. ధియోయోన: జ్ఞానాత్మనే | కనిష్టికాభ్యాం నమ: | నేత్ర త్రయాయ వౌషట్‌!
  6. ప్రచోదయాత్‌ సర్వాత్మనే | కరతలకర పృష్టాభ్యాం నమ:  | అస్త్రాయ ఫట్‌! |

 

భూర్భువస్వరోమితి దిగ్భంధ:

 

15.5  ధ్యానం

 

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైః ముఖైః త్రీక్షణైః | యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం | గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలం గదాం| శంఖం చక్రమథారవింద యుగళాంహస్తైర్వహంతీంభజే | యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరాః |ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే!!

 

15.6   పూర్వ  గాయత్రీ ముద్రలు

 

సుముఖం సంపుటించైవ వితతం-విఀస్తృతం తథా । ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా ।
షణ్ముఖోఽథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా । శకటం-యఀమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ ।
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ । సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా ।చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః । ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ॥

 

యో దేవ స్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః । ప్రే

 

రయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ॥

 

 

curtsy : gita press

 

 

curtsy : gita press

 

15.7  లం ఇతి పంచపూజ

 

  1. లం  పృథ్వీ తత్త్వాత్మికాయై       |  గాయత్ర్యై నమః  | గంధం పరికల్పయామి
  2. హం ఆకాశ తత్త్వాత్మికాయై       | గాయత్ర్యై నమః    |  పుష్పం పరికల్పయామి
  3. యం వాయు తత్త్వాత్మికాయై   |  గాయత్ర్యై నమః  | ధూపం పరికల్పయామి
  4. రం వహ్ని తత్త్వాత్మికాయై         |  గాయత్ర్యై నమః   | దీపం పరికల్పయామి
  5. వం అమృత తత్త్వాత్మికాయై     |  గాయత్ర్యై నమః    | నైవేద్యం పరికల్పయామి
  6. సం సర్వ తత్త్వాత్మికాయై          |  గాయత్ర్యై నమః   | సర్వోపచారాన్ పరికల్పయామి

 

15.8  గాయత్రి హృదయ స్తోత్రం

 

అస్య శ్రీ గాయత్రి హృదయ మహామంత్రస్య |నారాయణ ఋషిః| గాయత్రీ ఛందః |పరబ్రహ్మ రూపిణీ గాయత్రీ దేవతా |భూం రేం బీజం | భువః యం శక్తిః| స్వః ణిం కీలకం |హృదయ జపే జపం సాంగతా సిద్యర్థే / బ్రహ్మ వర్చస సిద్యర్థే వినియోగః

 

.  అథ శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే గాయత్రీహృదయం ..

 

నారద ఉవాచ .

 

భగవందేవదేవేశ భూతభవ్య జగత్ప్రభో  | కవచం చ శృతం దివ్యం గాయత్రీమంత్రవిగ్రహం  .. 1..

 

అధునా శ్రోతుమిచ్ఛామి గాయత్రీహృదయం పరం  | యద్ధారణాద్భవేత్పుణ్యం గాయత్రీజపతోఽఖిలం  .. 2..

 

 శ్రీనారాయణ ఉవాచ .

 

దేవ్యాశ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణే స్ఫుటం | తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతిరహస్యకం  .. 3..

 

విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీం వేదమాతరం | ధ్యాత్వా తస్యాస్త్వథాంగేషు ధ్యాయేదేతాశ్చ దేవతాః  .. 4..

 

పిండబ్రహ్మణ్దయోరైక్యాద్భావయేత్స్వతనౌ తథా  | దేవీరూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః  .. 5..

 

నాదేవోఽభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః  | తతోఽభేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః  .. 6..

 

అథ తత్సంప్రవక్ష్యామి తన్మయత్వమయో భవేత్  | గాయత్రీహృదయస్యాస్యాప్యహమేవ ఋషిః స్మృతః  .. 7..

 

గాయత్రీఛంద ఉద్దిష్టం దేవతా పరమేశ్వరీ  | పూర్వోక్తేన ప్రకారేణ కుర్యాదంగాని షట్ క్రమాత్  |ఆసనే విజనే దేశే ధ్యాయేదేకాగ్రమానసః  .. 8..

 

అథార్థన్యాసః ..

 

 ద్యౌమూర్ధ్ని దైవతం ..దంతపంక్తావశ్వినౌ ..  ఉభే సంధ్యే చౌష్ఠౌ ..ముఖమగ్నిః ..  జిహ్వా సరస్వతీ ..  గ్రీవాయాం తు బృహస్పతిః .. స్తనయోర్వసవోఽష్టౌ ..  బాహ్వోర్మరుతః ..  హృదయే పర్జన్యః ..ఆకాశముదరం ..  నాభావంతరిక్షం ..  కట్యోరింద్రాగ్నీ ..జఘనే విజ్ఞానఘనః ప్రజాపతిః ..  కైలాసమలయే ఊరూ ..విశ్వేదేవా జాన్వోః ..  జంఘాయాం కౌశికః ..  గుహ్యమయనే ..ఊరూ పితరః ..  పాదౌ పృథివీ ..  వనస్పతయోంగులీషు ..ఋషయో రోమాణి ..  నఖాని ముహూర్తాని ..  అస్థిషు గ్రహాః ..అసృఙ్మాంసమృతవః ..  సంవత్సరా వై నిమిషం ..అహోరాత్రావాదిత్యశ్చంద్రమాః ..

 

ప్రవరం దివ్యాం గాయత్రీం సహస్రనేత్రాం శరణమహం ప్రపద్యే ..ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః ..  ఓం తత్పూర్వాజయాయ నమః ..తత్ప్రాతరాదిత్యాయ నమః ..  తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయై నమః ..

 

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ..సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ..సాయంప్రాతరధీయానః అపాపో భవతి ..సర్వతీర్థేషు స్నాతో భవతి ..  సర్వైర్దేవైర్జ్ఞాతో భవతి ..అవాచ్యవచనాత్పూతో భవతి ..  అభక్ష్యభక్షణాత్పూతో భవతి ..అభోజ్యభోజనాత్పూతో భవతి ..  అచోష్యచోషణాత్పూతో భవతి ..అసాధ్యసాధనాత్పూతో భవతి .. దుష్ప్రతిగ్రహశతసహస్రాత్పూతో భవతి ..పంక్తిదూషణాత్పూతో భవతి ..  అమృతవచనాత్పూతో భవతి ..అథాబ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతీ ..

 

అనేన హృదయేనాధీతేన క్రతుసహస్రేణేష్టం భవతి .. షష్టిశతసహస్రగాయత్ర్యా జప్యాని ఫలాని భవంతి .. అష్టౌ బ్రాహ్మణాన్సమ్యగ్గ్రాహయేత్ ..  తస్య సిద్ధిర్భవతి ..య ఇదం నిత్యమధీయానో బ్రాహ్మణః ప్రాతః శుచిః సర్వపాపః

 

ప్రముచ్యత ఇతి ..  బ్రహ్మలోకే మహీయతే ..ఇత్యాహ భగవాన్ శ్రీనారాయణః ..

 

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే గాయత్రీహృదయం నామ చతుర్థోఽధ్యాయః ..

 

15.9  పూర్వ తర్పణాలు

 

 

udayam

 

 

 

 

madyahna

 

 

 

sayam kala

 

 

 

15.10 గాయత్రీ జప విధి

 

15.10.1 వినియోగః

 

అస్య శ్రీ గాయత్రి  మహామంత్రస్య |  విశ్వామిత్ర ఋషిః | గాయత్రీ ఛందః | పరబ్రహ్మ రూపిణీ గాయత్రీ దేవతా |తత్ బీజం | భర్గః శక్తిః|  ధియః కీలకం | మమ బ్రహ్మ వర్చస సిద్యర్థే వినియోగః

 

15.10.2  గాయత్రి జపం 

 

             —— పన్చ ప్రణవ  సహిత గాయత్రి—- (150 times)  

 

15.10.3  గాయత్రి పంజరం 

 

భగవంతం దేవదేవం బ్రహ్మాణం పరమేష్ఠినం . విధాతారం విశ్వసృజం పద్మయోనిం ప్రజాపతిం .. 1..

 

శుద్ధస్ఫటికసంకాశం మహేంద్రశిఖరోపమం . బద్ధపింగజటాజూటం తడిత్కనకకుండలం .. 2..

 

శరచ్చంద్రాభవదనం స్ఫురదిందీవరేక్షణం . హిరణ్మయం విశ్వరూపముపవీతాజినావృతం .. 3..

 

మౌక్తికాభాక్షవలయస్తంత్రీలయసమన్వితః . కర్పూరోద్ధూలితతనుః స్రష్టుర్నయనవర్ధనం .. 4..

 

వినయేనోపసంగమ్య శిరసా ప్రణిపత్య చ .నారదః పరిపప్రచ్ఛ దేవర్షిగణమధ్యగః .. 5..

 

నారద ఉవాచ .

 

భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ కరుణానిధే . శ్రోతుమిచ్ఛామి ప్రశ్నేన భోగమోక్షైకసాధనం .. 6..

 

ఐశ్వర్యస్య సమగ్రస్య ఫలదం ద్వంద్వవర్జితం .బ్రహ్మహత్యాదిపాపఘ్నం పాపాద్యరిభయాపహం .. 7..

 

యదేకం నిష్కలం సూక్ష్మం నిరంజనమనామయం . యత్తే ప్రియతమం లోకే తన్మే బ్రూహి పితర్మమ .. 8..

 

బ్రహ్మోవాచ .

 

శృణు నారద వక్ష్యమి బ్రహ్మమూలం సనాతనం .సృష్ట్యాదౌ మన్ముఖే క్షిప్తం దేవదేవేన విష్ణునా .. 9..

 

ప్రపంచబీజమిత్యాహురుత్పత్తిస్థితిహేతుకం .పురా మయా తు కథితం కశ్యపాయ సుధీమతే .. 10..

 

సావిత్రీపంజరం నామ రహస్యం నిగమత్రయే . ఋష్యాదికం చ దిగ్వర్ణం సాంగావరణకం క్రమాత్ .. 11.

 

వాహనాయుధమంత్రాస్త్రం మూర్తిధ్యానసమన్వితం .స్తోత్రం శృణు ప్రవక్ష్యామి తవ స్నేహాచ్చ నారద .. 12..

 

బ్రహ్మనిష్ఠాయ దేయం స్యాదదేయం యస్య కస్యచిత్ . ఆచమ్య నియతః పశ్చాదాత్మధ్యానపురఃసరం .. 13..

 

ఓమిత్యాదౌ విచింత్యాథ వ్యోమహైమాబ్జసంస్థితం .ధర్మకందగతజ్ఞానమైశ్వర్యాష్టదలాన్వితం .. 14..

 

వైరాగ్యకర్ణికాఽఽసీనాం ప్రణవగ్రహమధ్యగాం .బ్రహ్మవేదిసమాయుక్తాం చైతన్యపురమధ్యగాం .. 15..

 

తత్త్వహంససమాకీర్ణాం శబ్దపీఠే సుసంస్థితాం .నాదబిందుకలాతీతాం గోపురైరుపశోభితాం .. 16..

 

విద్యావిద్యామృతత్వాదిప్రకారైరభిసంవృతాం .నిగమార్గలసంచ్ఛన్నాం నిర్గుణద్వారవాటికాం .. 17..

 

చతుర్వర్గఫలోపేతాం మహాకల్పవనైవృతాం . సాద్రానందసుధాసింధునిగమద్వారవాటికాం .. 18..

 

ధ్యానధారణయోగాదితృణగుల్మలతావృతాం .సదసచ్చిత్స్వరూపాఖ్యాం మృగపక్షిసమాకులాం .

 

విద్యావిద్యావిచారత్వాల్లోకాలోకాచలావృతాం .. 19..

 

అవికారసమాశ్లిష్టనిజధ్యానగుణావృతాం . పంచీకరణపంచోత్థభూతతత్త్వనివేదితాం .. 20..

 

వేదోపనిషదర్థాఖ్యదేవర్షిగణసేవితాం .ఇతిహాసగ్రహగణైః సదారైరభివందితాం .. 21..

 

గాథాప్సరోభిర్యక్షైశ్చ గణకిన్నరసేవితాం . నారసింహపురాణాఖ్యైః పురుషైః కల్పచారణైః .. 22..

 

కృతగానవినోదాదికథాలాపనతత్పరాం .తదిత్యవాఙ్మనోగమ్యతేజోరూపధరాం పరాం .. 23..

 

జగతః ప్రసవిత్రీం తాం సవితుః సృష్టికారిణీం .వరేణ్యమిత్యన్నమయీం పురుషార్థఫలప్రదాం .. 24..

 

అవిద్యావర్ణవర్జ్యాం చ తేజోవద్గర్భసంజ్ఞికాం . దేవస్య సచ్చిదానందపరబ్రహ్మరసాత్మికాం .. 25..

 

ధీమహ్యహం స వై తద్వద్బ్రహ్మాద్వైతస్వరూపిణీం .ధియో యో నస్తు సవితా ప్రచోదయాదుపాసితాం .. 26..

 

పరోఽసౌ సవితా సాక్షాదేనోనిర్హరణాయ చ .పరో రజస ఇత్యాది పరం బ్రహ్మ సనాతనం .. 27..

 

ఆపో జ్యోతిరితి ద్వాభ్యాం పాంచభౌతికసంజ్ఞకం .రసోఽమృతం బ్రహ్మపదైస్తాం నిత్యాం తపినీం పరాం .. 28..

 

భూర్భువఃసువరిత్యేతైర్నిగమత్వప్రకాశికాం . మహర్జనస్తపఃసత్యలోకోపరిసుసంస్థితాం .. 29..

 

తాదృగస్యా విరాడ్రూపకిరీటవరరాజితాం . వ్యోమకేశాలకాకాశరహస్యం ప్రవదామ్యహం .. 30..

 

మేఘభ్రుకుటికాక్రాంతవిధివిష్ణుశివార్చితాం . గురుభార్గవకర్ణాంతాం సోమసూర్యాగ్నిలోచనాం .. 31..

 

ఇడాపింగలసూక్ష్మాభ్యాం వాయునాసాపుటాన్వితాం . సంధ్యాద్విరోష్ఠపుటితాం లసద్వాగ్భూపజిహ్వికాం .. 32..

 

సంధ్యాసౌ ద్యుమణేః కంఠలసద్బాహుసమన్వితాం .పర్జన్యహృదయాసక్తవసుసుస్తనమండలాం .. 33..

 

ఆకాశోదరవిత్రస్తనాభ్యవాంతరదేశకాం .ప్రజాపత్యాఖ్యజఘనాం కటీంద్రాణీతి సంజ్ఞికాం .. 34..

 

ఊరూ మలయమేరుభ్యాం శోభమానాసురద్విషం .జానునీ జహ్నుకుశికవైశ్వదేవసదాభుజాం .. 35..

 

అయనద్వయజంఘాద్యఖురాద్యపితృసంజ్ఞికాం .పదాంఘ్రినఖరోమాద్యభూతలద్రుమలాంఛితాం .. 36..

 

గ్రహరాశ్యృక్షదేవర్షిమూర్తిం చ పరసంజ్ఞికాం .తిథిమాసర్తువర్షాఖ్యసుకేతునిమిషాత్మికాం .. 37..

 

అహోరాత్రార్ధమాసాఖ్యాం సూర్యాచంద్రమసాత్మికాం .మాయాకల్పితవైచిత్ర్యసంధ్యాచ్ఛాదనసంవృతాం .. 38..

 

జ్వలత్కాలానలప్రఖ్యాం తడిత్కోటిసమప్రభాం .కోటిసూర్యప్రతీకాశాం చంద్రకోటిసుశీతలాం .. 39..

 

సుధామండలమధ్యస్థాం సాంద్రానందామృతాత్మికాం .ప్రాగతీతాం మనోరమ్యాం వరదాం వేదమాతరం .. 40..

 

చరాచరమయీం నిత్యాం బ్రహ్మాక్షరసమన్వితాం .ధ్యాత్వా స్వాత్మని భేదేన బ్రహ్మపంజరమారభేత్ .. 41..

 

పంజరస్య ఋషిశ్చాహం ఛందో వికృతిరుచ్యతే .దేవతా చ పరో హంసః పరబ్రహ్మాధిదేవతా .. 42..

 

ప్రణవో బీజశక్తిః స్యాదోం కీలకముదాహృతం .తత్తత్త్వం ధీమహి క్షేత్రం ధియోఽస్త్రం యః పరం పదం .. 43..

 

మంత్రమాపో జ్యోతిరితి యోనిర్హంసః సబంధకం .వినియోగస్తు సిద్ధ్యర్థం పురుషార్థచతుష్టయే .. 44..

 

తతస్తైరంగషట్కం స్యాత్తైరేవ వ్యాపకత్రయం .పూర్వోక్తదేవతాం ధ్యాయేత్ సాకారగుణసంయుతాం .. 45..

 

పంచవక్త్రాం దశభుజాం త్రిపంచనయనైర్యుతాం .ముక్తావిద్రుమసౌవర్ణాం సితశుభ్రసమాననాం .. 46..

 

వాణీం పరాం రమాం మాయాం చామరైర్దర్పణైర్యుతాం .షడంగదేవతామంత్రై రూపాద్యవయవాత్మికాం .. 47..

 

మృగేంద్రమృగపక్షీంద్రమృగహంసాసనే స్థితాం .అర్ధేందుబద్ధముకుటకిరీటమణికుండలాం .. 48..

 

రత్నతాటంకమాంగల్యపరగ్రైవేయనూపురాం .అంగులీయకకేయూరకంకణాద్యైరలంకృతాం .. 49..

 

దివ్యస్రగ్వస్త్రసంచ్ఛన్నరవిమండలమధ్యగాం .వరాభయాబ్జయుగలాం శంఖచక్రగదాంకుశాన్ .. 50..

 

శుభ్రం కపాలం దధతీం వహంతీమక్షమాలికాం .గాయత్రీం వరదాం దేవీం సావిత్రీం వేదమాతరం .. 51..

 

ఆదిత్యపథగామిన్యాం స్మరేద్బ్రహ్మస్వరూపిణీం .విచిత్రమంత్రజనర్నీం స్మరేద్విద్యాం సరస్వతీం .. 52..

 

త్రిపదా ఋహ్మయీ పూర్వాముఖీ బ్రహ్మాస్త్రసంజ్ఞికా .చతుర్వింశతితత్త్వాఖ్యా పాతు ప్రాచీం దిశం మమ .. 53..

 

చతుష్పాదయజుర్బ్రహ్మదండాఖ్యా పాతు దక్షిణాం .షట్త్రిశత్తత్త్వయుక్తా సా పాతు మే దక్షిణాం దిశం .. 54..

 

ప్రత్యఙ్ముఖీ పంచపదీ పంచాశత్తత్త్వరూపిణీ .పాతు ప్రతీచీమనిశం సామబ్రహ్మశిరోఽఙ్కితా .. 55..

 

సౌమ్యా బ్రహ్మస్వరూపాఖ్యా సాథర్వాంగిరసాత్మికా .ఉదీచీం షట్పదా పాతు చతుఃషష్టికలాత్మికా .. 56..

 

పంచాశత్తత్త్వరచితా భవపాదా శతాక్షరీ వ్యోమాఖ్యా పాతు మే చోర్ధ్వాం దిశం వేదాంగసంస్థితా .. 57..

 

విద్యున్నిభా బ్రహ్మసంజ్ఞా మృగారూఢా చతుర్భుజా .చాపేషుచర్మాసిధరా పాతు మే పావకీం దిశం .. 58..

 

బ్రాహ్మీ కుమారీ గాయత్రీ రక్తాంగీ హంసవాహినీ .బిభ్రత్కమండల్వక్షస్రక్స్త్రువాన్మే పాతు నైరృతీం .. 59..

 

చతుర్భుజా వేదమాతా శుక్లాంగీ వృషవాహినీ .వరాభయకపాలాక్షస్రగ్విణీ పాతు వారుణీం .. 60..

 

శ్యామా సరస్వతీ వృద్ధా వైష్ణవీ గరుడాసనా .శంఖారాబ్జాభయకరా పాతు శైవీం దిశం మమ .. 61..

 

చతుర్భుజా వేదమాతా గౌరాంగీ సింహవాహనా .వరాభయాబ్జయుగలైర్భుజైః పాత్వధరాం దిశం .. 62..

 

తత్తత్పార్శ్వస్థితాః స్వస్వవాహనాయుధభూషణాః .స్వస్వదిక్షు స్థితాః పాంతు గ్రహశక్త్యంగదేవతాః .. 63..

 

మంత్రాధిదేవతారూపా ముద్రాధిష్ఠాన దేవతా .వ్యాపకత్వేన పాత్వస్మానాపహృత్తలమస్తకీ .. 64..

 

తత్పదం మే శిరః పాతు భాలం మే సవితుఃపదం .వరేణ్యం మే దృశౌ పాతు శ్రుతీర్భగః సదా మమ .. 65..

 

ఘ్రాణం దేవస్య మే పాతు పాతు ధీమహి మే ముఖం .జిహ్వా మమ ధియః పాతు కంఠం మే పాతు యఃపదం .. 66..

 

నఃపదం పాతు మే స్కంధౌ భుజౌ పాతు ప్రచోదయాత్ .కరౌ మే చ పరః పాతు పాదౌ మే రజసేఽవతు .. 67..

 

అసౌ మే హృదయం పాతు మమ మధ్యం సదావతు .ఓం మే నాభిం సదా పాతు కటిం మే పాతు మే సదా

 

ఓమాపః సక్థినీ పాతు గుహ్యం జ్యోతిః సదా మమ .. 68..

 

ఊరూ మమ రసః పాతు జానునీ అమృతం మమ .జంఘే బ్రహ్మపదం పాతు గుల్ఫౌ భూః పాతు మే సదా .. 69..

 

పాదౌ మమ భువః పాతు సువః పాత్వఖిలం వపుః .రోమాణి మే మహః పాతు రోమకం పాతు మే జనః .. 70..

 

ప్రాణాంశ్చ ధాతుతత్త్వాని తదీశః పాతు మే తపః .సత్యం పాతు మమాయూంషి హంసో శుద్ధిం చ పాతు మే .. 71..

 

శుచివత్ పాతు మే శుక్రం వసుః పాతు శ్రియం మమ .మతిం పాత్వంతరిక్షం సద్ధోతా దానం చ పాతు మే .. 72..

 

వేదిషత్ పాతు మే విద్యామతిథిః పాతు మే గృహం .ధర్మం దురోణసత్ పాతు నృషత్ పాతు సుతాన్మమ .. 73..

 

వరసత్ పాతు మే భార్యాం మృతసత్ పాతు మే సుతాన్ .వ్యోమసత్పాతు మే బంధూన్ భ్రాతౄనబ్జాశ్చ పాతు మే .. 74..

 

పశూన్మే పాతు గోజాశ్చ ఋతజాః పాతు మే భవం .సర్వం మే అద్రిజాః పాతు యానం మే పాత్వృతం సదా .. 75..

 

అనుక్తమథ యత్స్థానం శరీరేఽన్తర్బహిశ్చ యత్ .తత్సర్వం పాతు మే నిత్యం హంసః సోఽహమహర్నిశం .. 76..

 

ఇదం తు కథితం సమ్యఙ్ మయా తే బ్రహ్మపంజరం .సంధ్యయోః ప్రత్యహం భక్త్యా జపకాలే విశేషతః .. 77

 

ధారయేద్ద్విజవర్యో యః శ్రావయేద్వా సమాహితః .స విష్ణుః స శివః సోఽహం సోఽక్షరః స విరాట్ స్వరాట్ .. 78..

 

ఇతి వసిష్ఠసంహితాయాం బ్రహ్మనారదసంవాదే సావిత్రీపంజరస్తోత్రం

 

   అథవా గాయత్రీపంజరస్తోత్రం సంపూర్ణం ..

 

15.10.4 గాయత్రి జపం 

 

  —— పన్చ ప్రణవ  సహిత గాయత్రి—- (150 times)

 

15.10.5 బీజ సహిత గాయత్రీ

 

జాతశౌచ మృతాశౌచ నివారణార్థం పాశామాయాంకుశ బీజ సహిత గాయత్రీ మంత్ర  త్రివారం జపేత్

 

ఓం భూర్భువస్సువః | ఓం ఆం తత్సవితుర్వరేణ్యం | ఓం భర్గోదేవస్య ధీమహి | ఓం హ్రీం  ధియో యో నః ప్రచోదయాత్  క్రోం ఓం (3 సార్లు)

 

15.10.6 తివ్రృత్  శతాక్షరీ గాయత్రి

 

ఓం భూర్భువస్వః |

 

ఓం హ్రీం ఓం | తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్

 

ఓం శ్రీం ఓం | జాతవేదసే సునవామ సోమ మరాతీ యతో విదహతి వేదః నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః

 

ఓం క్లీం ఓం | త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ |

 

సువః భువః భూః ఓం!

 

ఓం భూర్భువస్వః |

 

ఓం శ్రీం ఓం | జాతవేదసే సునవామ సోమ మరాతీ యతో విదహతి వేదః నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః

 

ఓం క్లీం ఓం | త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

 

ఓం హ్రీం ఓం | తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్ |

 

సువః భువః భూః ఓం!

 

ఓం భూర్భువస్వః

 

ఓం క్లీం ఓం | త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

 

ఓం హ్రీం ఓం | తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్

 

ఓం శ్రీం ఓం | జాతవేదసే సునవామ సోమ మరాతీ యతో విదహతి వేదః నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః |

 

సువః భువః భూః ఓం!

 

15.11 గాయత్రీ కవచం

 

అస్య శ్రీగాయత్రీకవచస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః,| ఋగ్యజుఃసామాధర్వాణి ఛందాంసి| పరబ్రహ్మస్వరూపిణీ

 

గాయత్రీ దేవతా| భూర్బీజం,| భువః శక్తిః,| స్వాహా కీలకం,|శ్రీగాయత్రీప్రీత్యర్థే జపే వినియోగః ..

 

ఓం భూర్భువః స్వః తత్సవితురితి హృదయాయ నమః .

 

ఓం భూర్భువః స్వః వరేణ్యమితి శిరసే స్వాహా .

 

ఓం భూర్భువః స్వః భర్గో దేవస్యేతి శిఖాయై వషట్ .

 

ఓం భూర్భువః స్వః ధీమహీతి కవచాయ హుం .

 

ఓం భూర్భువః స్వః ధియో యో నః ఇతి నేత్రత్రయాయ వౌషట్ .

 

ఓం భూర్భువః స్వః ప్రచోదయాదితి అస్త్రాయ ఫట్ ..

 

వర్ణాస్త్రాం కుండికాహస్తాం శుద్ధనిర్మలజ్యోతిషీమ్మ్ .సర్వతత్త్వమయీం వందే గాయత్రీం వేదమాతరం .. 13..

 

అథ ధ్యానం .

 

ముక్తా విద్రుమహేమనీలధవలచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై ర్యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం .

 

గాయత్రీం వరదాభయాంకుశకశాం శూలం కపాలం గుణం శంఖం చక్రమథారవిందయుగలం హస్తైర్వహంతీం భజే .. 14..

 

ఓం గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే .బ్రహ్మవిద్యా చ మే పశ్చాదుత్తరే మాం సరస్వతీ .. 15..

 

పావకీ మే దిశం రక్షేత్పావకోజ్జ్వలశాలినీ .యాతుధానీం దిశం రక్షేద్యాతుధానగణార్దినీ .. 16..

 

పావమానీం దిశం రక్షేత్పవమానవిలాసినీ .దిశం రౌద్రీమవతు మే రుద్రాణీ రుద్రరూపిణీ .. 17..

 

ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా .ఏవం దశ దిశో రక్షేత్ సర్వతో భువనేశ్వరీ .. 18..

 

బ్రహ్మాస్త్రస్మరణాదేవ వాచాం సిద్ధిః ప్రజాయతే .బ్రహ్మదండశ్చ మే పాతు సర్వశస్త్రాస్త్రభక్షక్రః .. 19..

 

బ్రహ్మశీర్షస్తథా పాతు శత్రూణాం వధకారకః .సప్త వ్యాహృతయః పాంతు సర్వదా బిందుసంయుతాః .. 20..

 

వేదమాతా చ మాం పాతు సరహస్యా సదైవతా .దేవీసూక్తం సదా పాతు సహస్రాక్షరదేవతా .. 21..

 

చతుఃషష్టికలా విద్యా దివ్యాద్యా పాతు దేవతా . బీజశక్తిశ్చ మే పాతు పాతు విక్రమదేవతా .. 22..

 

తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదం .వరేణ్యం కటిదేశం తు నాభిం భర్గస్తథైవ చ .. 53..

 

దేవస్య మే తు హృదయం ధీమహీతి గలం తథా . ధియో మే పాతు జిహ్వాయాం యఃపదం పాతు లోచనే .. 24..

 

లలాటే నః పదం పాతు మూర్ధానం మే ప్రచోదయాత్ .తద్వర్ణః పాతు మూర్ధానం సకారః పాతు భాలకం .. 25..

 

చక్షుషీ మే వికారస్తు శ్రోత్రం రక్షేత్తు కారకః .నాసాపుటేర్వకారో మే రేకారస్తు కపోలయోః .. 26..

 

ణికారస్త్వధరోష్ఠే చ యకారస్తూర్ధ్వ ఓష్ఠకే .ఆత్యమధ్యే భకారస్తు గోకారస్తు కపోలయోః .. 27..

 

దేకారః కంఠదేశే చ వకారః స్కంధదేశయోః .స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామహస్తకం .. 28..

 

మకారో హృదయం రక్షేద్ధికారో జఠరం తథా . ధికారో నాభిదేశం తు యోకారస్తు కటిద్వయం .. 29..

 

గుహ్యం రక్షతు యోకార ఊరూ మే నః పదాక్షరం . ప్రకారో జానునీ రక్షేచ్చోకారో జంఘదేశయోః .. 30..

 

దకారో గుల్భదేశం తు యాత్కారః పాదయుగ్మకం .జాతవేదేతి గాయత్రీ త్ర్యంబకేతి దశాక్షరా .. 31..

 

సర్వతః సర్వదా పాతు ఆపోజ్యోతీతి షోడశీ . ఇదం తు కవచం దివ్యం బాధాశతవినాశకం .. 32..

 

చతుఃషష్ఠికలావిద్యాసకలైశ్వర్యసిద్ధిదం . జపారంభే చ హృదయం జపాంతే కవచం పఠేత్ .. 33..

 

స్త్రీగోబ్రాహ్మణమిత్రాదిద్రోహాద్యఖిలపాతకైః .ముచ్యతే సర్వపాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి .. 34..

 

పుష్పాంజలిం చ గాయత్ర్యా మూలేనైవ పఠేత్సకృత్ . శతసాహస్రవర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ .. 35..

 

భూర్జపత్రే లిఖిత్వైతత్ స్వకంఠే ధారయేద్యది . శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా ధారయేద్బుధః .. 36..

 

త్రైలోక్యం క్షోభయేత్సర్వం త్రైలోక్యం దహతి క్షణాత్ . పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్నానావిద్యానిధిర్భవేత్ .. 37..

 

బ్రహ్మాస్త్రాదీని సర్వాణి తదంగస్పర్శనాత్తతః . భవంతి తస్య తుచ్ఛని కిమన్యత్కథయామి తే .. 38..

 

అభిమంత్రితగాయత్రీకవచం మానసం పఠేత్ . తజ్జలం పిబతో నిత్యం పురశ్చర్యాఫలం భవేత్ .. 39..

 

లఘుసామాన్యకం మంత్రం, మహామంత్రం తథైవ చ . యో వేత్తి ధారణాం యుంజన్, జీవన్ముక్తః స ఉచ్యతే .. 40..

 

సప్తావ్యాహృతివిప్రేంద్ర సప్తావస్థాః ప్రకీర్తితాః .సప్తజీవశతా నిత్యం వ్యాహృతీ అగ్నిరూపిణీ .. 41..

 

ప్రణవే నిత్యయుక్తస్య వ్యాహృతీషు చ సప్తసు .సర్వేషామేవ పాపానాం సంకరే సముపస్థితే .. 42..

 

శతం సహస్రమభ్యర్చ్య గాయత్రీ పావనం మహత్ .దశశతమష్టోత్తరశతం  గాయత్రీ పావనం మహత్ .. 43..

 

భక్తియుక్తో భవేద్విప్రః సంధ్యాకర్మ సమాచరేత్ .కాలే కాలే ప్రకర్తవ్యం సిద్ధిర్భవతి నాన్యథా .. 44.

 

ప్రణవం పూర్వముద్ధృత్య భూర్భువస్వస్తథైవ చ .తుర్యం సహైవ గయత్రీజప ఏవముదాహృతం .. 45..

 

తురీయపాదముత్సృజ్య గాయత్రీం చ జపేద్ద్విజః .స మూఢో నరకం యాతి కాలసూత్రమధోగతిః .. 46..

 

మంత్రాదౌ జననం ప్రోక్తం మత్రాంతే మృతసూత్రకం .ఉభయోర్దోషనిర్ముక్తం గాయత్రీ సఫలా భవేత్ .. 47..

 

మత్రాదౌ పాశబీజం చ మంత్రాంతే కుశబీజకం .మంత్రమధ్యే తు యా మాయా గాయత్రీ సఫలా భవేత్ .. 48..

 

వాచికస్త్వహమేవ స్యాదుపాంశు శతముచ్యతే .సహస్రం మానసం ప్రోక్తం త్రివిధం జపలక్షణం .. 49..

 

అక్షమాలాం చ ముద్రాం చ గురోరపి న దర్శయేత్ .జపం చాక్షస్వరూభేణానామికామధ్యపర్వణి .. 50..

 

అనామా మధ్యయా హీనా కనిష్ఠాదిక్రమేణ తు .తర్జనీమూలపర్యంతం గాయత్రీజపలక్షణం .. 51..

 

పర్వభిస్తు జపేదేవమన్యత్ర నియమః స్మృతః . గాయత్రీ వేదమూలత్వాద్వేదః పర్వసు గీయతే .. 52..

 

దశభిర్జన్మజనితం శతేనైవ పురా కృతం .త్రియుగం తు సహస్రాణి గాయత్రీ హంతి కిల్బిషం .. 53..

 

ప్రాతఃకాలేయు కర్తవ్యం సిద్ధిం విప్రో య ఇచ్ఛతి .నాదాలయే సమాధిశ్చ సంధ్యాయాం సముపాసతే .. 54..

 

అంగుల్యగ్రేణ యజ్జప్తం యజ్జప్తం మేరులంఘనే .అసంఖ్యయా చ యజ్జప్తం తజ్జప్తం నిష్ఫలం భవేత్ .. 55..

 

వినా వస్త్రం ప్రకుర్వీత గాయత్రీ నిష్ఫలా భవేత్ .వస్త్రపుచ్ఛం న జానాతి వృథా తస్య పరిశ్రమః .. 56..

 

గాయత్రీం తు పరిత్యజ్య అన్యమంత్రముపాసతే .సిద్ధాన్నం చ పరిత్యజ్య భిక్షామటతి దుర్మతిః .. 57..

 

ఋషిశ్ఛందో దేవతాఖ్యా బీజం శక్తిశ్చ కీలకం .నియోగం న చ జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ .. 58..

 

వర్ణముద్రాధ్యానపదమావాహనవిసర్జనం .దీపం చక్రం న జానాతి గాయత్రీ నిషఫలా భవేత్ .. 59..

 

శక్తిర్న్యాసస్తథా స్థానం మంత్రసంబోధనం పరం .త్రివిధం యో న జానాతి గాయత్రీ తస్య నిష్ఫలా .. 60..

 

పంచోపచారకాంశ్చైవ హోమద్రవ్యం తథైవ చ .పంచాంగం చ వినా నిత్యం గాయత్రీ నిష్ఫలా భవేత్ .. 61..

 

మంత్రసిద్ధిర్భవేజ్జాతు విశ్వామిత్రేణ భాషిం .వ్యాసో వాచస్పతిర్జీవస్తుతా దేవీ తపఃస్మృతౌ .. 62..

 

సహస్రజప్తా సా దేవీ హ్యుపపాతకనాశినీ .లక్షజాప్యే తథా తచ్చ మహాపాతకనాశినీ .కోటిజాప్యేన రాజేంద్ర యదిచ్ఛతి తదాప్నుయాత్ .. 63..

 

న దేయం పరశిష్యేభ్యో హ్యభక్తేభ్యో విశేషతః .శిష్యేభ్యో భక్తియుక్తేభ్యో హ్యన్యథా మృత్యుమాప్నుయాత్ .. 64..

 

ఇతి శ్రీమద్వసిష్ఠసంహితోక్తం గయత్రీకవచం సంపూర్ణం ..

 

15.12 ఉత్తర తర్పణాలు

 

 

 

గుహ్యాతి గుహ్య గోప్తతత్వ గృహాణాతమత కృతం జపం, సిద్ధిర్భవతుమేసదా తత్ ప్రసాదాన్ సర్వేశ్వర.

 

15.14 గాయత్రి దిగ్విమోకః న్యాసం

 

  1. ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే | అంగుష్టాభ్యాం నమః  | హృదయాయనమః |
  2. వరేణ్యం విష్ణాత్మనే  | తర్జనీభ్యాం నమ: |  శిరసే స్వాహా |
  3. భర్గోదేవస్య రుద్రాత్మనే | మధ్యమాభ్యాం నమ: | శిఖాయై వషట్‌!
  4. ధీమహి సత్యాత్మనే  | అనామికాభ్యాం నమ: | కవచాయహుం|
  5. ధియోయోన: జ్ఞానాత్మనే | కనిష్టికాభ్యాం నమ: | నేత్ర త్రయాయ వౌషట్‌!
  6. ప్రచోదయాత్‌ సర్వాత్మనే | కరతలకర పృష్టాభ్యాం నమ:  | అస్త్రాయ ఫట్‌! |

 

 భూర్భువస్వరోమితి దిగ్విమోకః  

 

సురభిర్జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజమ్ । లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ॥

 

 

15.16 గాయత్రీ ఉద్వాసన

 

వరేణ్యం విరళం (3 సార్లు చెప్పాలి)

 

ఉ॒త్తమే॑ శిఖ॑రే జా॒తే॒ భూ॒మ్యాం ప॑ర్వత॒మూర్థ॑ని । బ్రా॒హ్మణే᳚భ్యోఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్చదే॑వి య॒థాసు॑ఖమ్ । స్తుతో మయా వరదా వే॑దమా॒తా॒ ప్రచోదయంతీ పవనే᳚ ద్విజా॒తా । ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర॑హ్మవ॒ర్చ॒సం॒ మహ్యం దత్వా ప్రజాతుం బ్ర॑హ్మలో॒కమ్ ॥ (మహానారాయణ ఉపనిషత్)

 

16. సూర్య ఉద్వాసన

 

16.1  సూర్య దిగ్విమోకః న్యాసం: 

 

  1. ఓం హ్రాం  అంగుష్టాభ్యాం నమః  | హృదయాయ నమః
  2. ఓం హ్రీం  తర్జనీభ్యాం నమః  | శిరసే స్వాహా
  3. ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః  | శిఖాయై వషట్
  4. ఓం హ్రైం  అనామికాభ్యాం నమః | కవచాయ హుమ్
  5. ఓం హ్రౌం  కనిష్టికాభ్యాం నమః | నేత్రత్రయాయ వౌషట్
  6. ఓం హ్రః కరతల కరపృష్టాభ్యాం నమః అస్త్రాయఫట్

 

భూర్భువస్వరోమితి దిగ్విమోకః

 

  1.  సమర్పణ

 

           మాయా కృత ఏ తత్ జపం శ్రీ సవిత్రు సూర్యనారాయణ చరణారవిందార్పణ మస్తు

 

17.  ప్రాయశ్చిత్తము 

 

కాయేన వాచా మనసేంద్రియైర్వా । బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ॥
హరిః ఓం తత్సత్ । తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ।

 

18. దేవర్షీ పితృ తర్పణాలు

 

18.1  ్మృత్యాచచమనం

 

౧. త్రిరాచామేత్ (స్వాహా – స్వాహా – స్వాహా ) |  ౨. ద్విఃపరిమృజ్య (పెదవులు) | ౩. సకృదుపస్పృశ్య (పెదవులు) | ౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ అరచేయి) |  పాదౌ (రెండు పాదములు) | శిరశ్చ (శిరస్సు) | ౫. ఇంద్రియాణ్యుపస్పృశ్య చక్షుషీ (కళ్ళు) |నాసికే (ముక్కు పుటములు) | శ్రోత్రే చ (చెవులు) | ౬. హృదయమాలభ్య (హృదయం)
అపవుపస్పృశ్య

 

18.2  దేవ తర్పణాలు

 

దేవ తీర్థేన| అంగుళ్యా౽ గ్రే |(కుడిచేయి నాలుగ వ్రేళ్ళ మీద్యగా)|

 

  1. బ్రహ్మాదయో యోదేవాన్ తాన్ దేవాన్ తర్పయామి|(ఏక ప్ర్త)
  2. సర్మాన్ దేవాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)
  3. సర్వాన్ దేవగణాన్ తర్పయామి|(ఏక ప్ర్త)
  4.  సర్వా  దేవపత్నీం తర్పయామి|(ఏక ప్ర్త)
  5. సర్వాన్ దేవ పుత్రాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)
  6. సర్వాన్ దేవ పౌత్రాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)|
  7. భూర్ దేవాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)|
  8. భువర్ దేవాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)|
  9. సువర్ దేవాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)|
  10.  భూర్భువర్సువర్ దేవాగ్ం తర్పయామి|(ఏక ప్ర్త)|

 

18.3 ఋషి  తర్పణాలు

 

 నివీతి| ఋషి తీర్తేన|హ్ససిమ్ధ్యాన|దివ ప్ర్త|

 

  1. కృష్ణ ద్వైపాయనాద యో యే ఋషయః తాన్ ఋషీన్ తర్పయామి|దివః|
  2. సర్వాన్ ఋషీన్ తర్పయామి|దివః|
  3. సర్వాన్ ఋషి గణాన్ తర్పయామి|దివః|
  4. సర్వాః ఋషి పత్నీం తర్పయామి|దివః|
  5. సర్వాన్ ఋషి పుత్రాన్ తర్పయామి|దివః|
  6. సర్వాన్ ఋషి పౌత్రాన్ తర్పయామి|దివః|
  7. భూః ఋషీన్ తర్పయామి|దివః|
  8. భువర్ ఋషీన్ తర్పయామి|దివః|
  9. సువర్ ఋషీన్ తర్పయామి|దివః|
  10. భూర్భువర్సువర్ ఋషీన్ తర్పయామి|దివః|

 

కాండర్షిం తర్పణం (ప్రాగ్వత్)

 

  1. ప్రజాపతిం కాండర్షిం  తర్పయామి|దివః|
  2.  సొమం  కాండర్షిం  తర్పయామి|దివః|
  3.  అగ్నిం  కాండర్షిం  తర్పయామి|దివః|
  4.  విశ్వాన్ దేవాన్ కాండర్షిం  తర్పయామి|దివః |
  5.  సాగ్ంరితి దేవతా  ఉపనిషదః  తర్పయామి|దివః |
  6.  యాగ్నిక్ దేవతా  ఉపనిషదః  తర్పయామి|దివః |
  7.  వారణీర్ధేవతా ఉపనిషదః  తర్పయామి|దివః |
  8.  హవ్వవాహనం కాండర్షిం  తర్పయామి|దివః |
  9.  విశ్వాన్ దేవాన్ కాండర్షిం  తర్పయామి|దివః |
  10.  బ్రహ్మాణగ్గ్ం స్వయంభూః తర్పయామి|దివః |
  11.  అరుణాన్ కాండర్షిం  తర్పయామి|దివః |
  12.  విశ్వాన్ దేవాన్ కాండర్షిం  తర్పయామి|దివః |
  13.  సదసస్పతిం  తర్పయామి|దివః |

 

18.4  పితృ  తర్పణాలు

 

ప్రాచీనావీతి| పితృతీర్థేన|

 

  1. సోమః పితృమాన్, యమో అంగిరస్వా వాన్, అగ్నిష్వాత్తాగ్ని కవ్వవాహనాదయో యే పితరః తాన్ పితౄన్ తర్పయామి || 3 ||
  2. సర్వాన్ పితౄన్ తర్పయామి || 3 ||
  3. సర్వాన్ పితృ గణాన్ తర్పయామి|| 3 ||
  4. సర్వా పితృ పత్నీం తర్పయామి || 3 ||
  5. సర్వాన్ పితృ పుత్రాన్ తర్పయామి || 3 ||
  6. సర్వాన్ పితృ పౌత్రాన్ తర్పయామి  || 3 ||
  7. భూః పితౄన్ తర్పయామి || 3 ||
  8. భువః పితౄన్ తర్పయామి|| 3 ||
  9. సువః పితౄన్ తర్పయామి|| 3 ||
  10. భూర్భువర్సువర్ పితౄన్ తర్పయామి|| 3 ||

 

అనేన దేవర్షీ పితృ తర్పనేన భగవాన్ సార్వాత్మకః సుప్రీతోభవతు || సర్వం బ్రహ్మార్పణమస్తు ||

 

19.  ఔపాసన హోమం

 

19.1   ప్రాతః కాల హోమం

 

  1. సూర్యాయ స్వాహాః
    1. అగ్నయే స్విష్ట కృతే  స్వాహాః

 

19.2 సాయం కాల హోమం

 

  1. అగ్నయే స్వాహాః
    1. అగ్నయే స్విష్ట కృతే  స్వాహాః

 

20. మాతృుకన్యాస

 

 

 

 

 

1 thought on “Gayatri Upasana /Sandya Vandanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *